మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 22 – నారాయణీయం ద్వావింశతిదశకమ్
ద్వావింశతిదశకమ్ (22) – అజామిలోపాఖ్యానమ్
అజామిలో నామ మహీసురః పురా
చరన్విభో ధర్మపథాన్ గృహాశ్రమీ |
గురోర్గిరా కాననమేత్య దృష్టవాన్
సుధృష్టశీలాం కులటాం మదాకులామ్ || 22-1 ||
స్వతః ప్రశాన్తోఽపి తదాహృతాశయః
స్వధర్మముత్సృజ్య తయా సమారమన్ |
అధర్మకారీ దశమీ భవన్పున-
ర్దధౌ భవన్నామయుతే సుతే రతిమ్ || 22-2 ||
స మృత్యుకాలే యమరాజకిఙ్కరాన్
భయఙ్కరాంస్త్రీనభిలక్షయన్భియా |
పురా మనాక్త్వత్స్మృతివాసనాబలాత్
జుహావ నారాయణనామకం సుతమ్ || 22-3 ||
దురాశయస్యాపి తదాత్వనిర్గత-
త్వదీయనామాక్షరమాత్రవైభవాత్ |
పురోఽభిపేతుర్భవదీయపార్షదాః
శ్చతుర్భుజాః పీతపటా మనోహరాః || 22-4 ||
( మనోరమాః )
అముం చ సమ్పాశ్య వికర్షతో భటాన్
విముఞ్చతేత్యారురుధుర్బలాదమీ |
నివారితాస్తే చ భవజ్జనైస్తదా
తదీయపాపం నిఖిలం న్యవేదయన్ || 22-5 ||
భవన్తు పాపాని కథం తు నిష్కృతే
కృతేఽపి భో దణ్డనమస్తి పణ్డితాః |
న నిష్కృతిః కిం విదితా భవాదృశా-
మితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || 22-6 ||
శ్రుతిస్మృతిభ్యాం విహితా వ్రతాదయః
పునన్తి పాపం న లునన్తి వాసనామ్ |
అనన్తసేవా తు నికృన్తతి ద్వయీ-
మితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || 22-7 ||
అనేన భో జన్మసహస్రకోటిభిః
కృతేషు పాపేష్వపి నిష్కృతిః కృతా |
యదగ్రహీన్నామ భయాకులో హరే-
రితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || 22-8 ||
నృణామబుద్ధ్యాపి ముకున్దకీర్తనం
దహత్యఘౌఘాన్మహిమాస్య తాదృశః |
యథాగ్నిరేధాంసి యథౌషధం గదా-
నితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || 22-9 ||
ఇతీరితైర్యామ్యభటైరపాసృతే
భవద్భటానాం చ గణే తిరోహితే |
భవత్స్మృతిం కఞ్చన కాలమాచరన్
భవత్పదం ప్రాపి భవద్భటైరసౌ || 22-10 ||
స్వకిఙ్కరావేదనశఙ్కితో యమ-
స్త్వదఙ్ఘ్రిభక్తేషు న గమ్యతామితి |
స్వకీయభృత్యానశిశిక్షదుచ్చకైః
స దేవ వాతాలయనాథ పాహి మామ్ || 22-11 ||
ఇతి ద్వావింశదశకం సమాప్తం
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.